వరంగల్ గిరి ప్రసాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని సొమ్మునుపేట నుండి గిరిప్రసాద్ కి వెళ్లే మార్గంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ మేరకు 108 అంబులెన్స్ బాధ్యులు108 క్రాంతి, చంద్రసేన తెలిపిన వివరాల ప్రకారం గిరి ప్రసాద్ నగర్ లో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తి పేరు శ్రీనివాసు ఆశలపల్లి విలేజ్ అని తెలిపారు. ఏదో పని నిమిత్తము మై మాస్టర్ స్కూల్ కాడికి శ్రీనివాస్ వచ్చాడని రిటర్న్ పోతుంటే గిరిప్రసాద్ నగర్లో యాక్సిడెంట్ అయింది. అతను మాత్రం ఎంజీఎం ఆస్పత్రిలోసీరియస్ ఉన్నాడని పేర్కొన్నారు