NSUI యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరిగినది
ఈరోజు భువనగిరి టౌన్ లో ఎస్ ఎన్ ఎల్ ఎస్ కాలేజీలోNSUI యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరిగినదిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్ గారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన
యూత్ కాంగ్రెస్ నాయకులు తదనంతరం ఆయన యువతతో మాట్లాడుతూ యువత అంతా చెడిపోతుంది మందుకు మారకద్రవ్యాలకు బాగా వ్యసనాలకు అలవాటైపోయి యువత మొత్తం చెడు దారులు పడుతుంది కాబట్టి రానున్న రోజుల్లో యువత మొత్తం క్రీడారంగంలో ముందుకు రాణించాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్. బర్రె జాంగిర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పట్టోల్ల శ్యామ్ గౌడ్. పంజాల వెంకటేష్ గౌడ్. బండారి ఆగమయ్య గౌడ్. శ్రీధర్ గౌడ్. అవేస్ చెస్సీ. యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు క్రీడారంగం సభ్యులు పాల్గొన్నారు