బీసీ సెల్ మండల అధ్యక్షునిగా బండారి సదానందం


జనంసాక్షి, రామగిరి : కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రామగిరి మండల అధ్యక్షులుగా బండారి
సదానందం ని నియమిస్తూ
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకా సోమవారం మంథని శాసన సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా బండారి సదానందం నియామక పత్రాన్ని అందుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నియమావళి పాటిస్తూ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా సదానందం సూచించారు.

తాజావార్తలు