ఈరోజు గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ మాజీ సైనికుల విభాగం ఆఫీస్ బేరర్ల సమావేశంలో MP కెప్టెన్ ఉత్తమ్ పాల్గొని ప్రసంగించారు
👉అప్పుడు దేశం కోసం సైనికుడిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ సైనికుడిగా గర్విస్తున్నానని అన్నారు.
👉 మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ మాజీ సైనికుల శాఖను బలోపేతం చేసేందుకు పాటుపడాలన్నారు.
👉అనేక మంది మాజీ సైనికుల సంక్షేమ సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తానని గుర్తు చేశారు.
👉మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం దేశ భద్రతకు విఘాతం కలిగిస్తోందన్నారు
పి అనిల్ కుమార్ / ఫోటో జర్నలిస్ట్