50లక్స్ పైపులైన్ డ్రైనేజ్ నిర్మాణం
భువనగిరి టౌన్ (జనం సాక్షి):- భువనగిరి పట్టణనంలో స్థానిక 20 వార్డు గాంధీనగర్లో పూర్తి అయిన డ్రైనేజీ నిర్మాణం మరియు 50 లక్షల నిధులతో గాంధీనగర్ నుంచి జమ్ఖానా గూడ చౌరస్తా వరకు వన్ మీటర్ పైప్ లైన్ డ్రైనేజీ వాటర్ వెళ్లే విధంగా, గాంధీనగర్ పార్క్ సందర్శకులకు దుర్వాసన రాకుండా పైప్లైన్ ద్వారా మురుగు నీటిని మళ్లించే విధానం కోసం 50 లక్షలు నిధులు కేటాయించిన భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి మా వార్డు ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము*