పెగడపల్లి మండలం నంచర్ల శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జగిత్యాల జిల్లా ధర్మపురి( జనం సాక్షి) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశారు మీడియాకు తెలుపుతూ, ధర్మపుర నియోజకవర్గం పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి కల్యాణ మండపం నిర్మాణం కోసం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక కృషి తో సర్వే నెం.397/1/2లో Ac.0-06 Gts పరిధి, G.O.Ms.No.571, రెవెన్యూ (Assignment.l) లో నిర్దేశించిన ఉత్తర్వుల ప్రకారం, C.C.L.A ల ద్వారా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు.