క్వారీ బ్లాస్టింగ్ లో ఒకరి మృతి..

కేసముద్రం-సెప్టెంబర్ 13- జనం సాక్షి : బుధవారం మండలంలోని క్వారీ బ్లాస్టింగ్ లో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తీగల వేణి గ్రామ సమీపంలో గల మేడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో జరిగిన బ్లాస్టింగ్ లో అర్పణ పల్లి గ్రామానికి చెందిన కార్మికుడు అమీర్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కొగిల తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

తాజావార్తలు