శ్రీకృష్ణ యాదవ యూత్ నూతన కమిటీ ఎన్నిక
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 13( జనంసాక్షి):- యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యూత్ కమిటి సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు యూత్ అధ్యక్షుడు గా బర్ల నగేష్, ఉపాధ్యక్షుడు గా సైతాన్ నరేష్,ప్రధాన కార్యదర్శి గా బర్ల గణేష్ , కోశాధికారి గా బీనమోని శ్రీశైలం,క్రీడా కార్యదర్శి గా వంగురి ప్రవీణ్,రెడ్డమోని మణికంఠ సాంస్కృతిక కార్యదర్శులుగా సైతాన్ కిరణ్, బీనమోని నవీన్ లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కమిటీకి యూత్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు జెనిగే వెంకటేష్, రెడ్డమోని రవి, సైతాన్ కృష్ణ,జెనిగె శ్రీశైలం,సైతాన్ మల్లేష్, ఒంగూరి సాయి,పంతం మహేందర్, సైతాన్ శేఖర్,పంతం శివ, నాగరాజు, నంధు,మధు, చిన్నా, కిరణ్,రాజు,కృష్ణ, హరి,శ్రీకాంత్,సిద్దు,వంశీ తదితరులు పాల్గొన్నారు