వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ డివి

ఇల్లందు సెప్టెంబర్ 12 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో ఒక వివాహ వేడుకలో మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వరరావు పాల్గొని వధు, వరులను ఆశీర్వదించారు. ఇల్లందు మున్సిపాలిటీ నందు ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న ఊట్ల శ్రావణ్ గారి వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర రావు వారితో పాటు కౌన్సిలర్లు వారా రవి,అంకెపాక నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, బారసా ఇల్లందు పట్టణ నాయకులు ఎర్ర ఈశ్వర్,మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు