అల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ చేయాలి-JAC
అల్లాదుర్గం జనంసాక్షి
అల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ చేయాలని కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
బుధవారం 19 రోజుకు చేరాయి ఈ సందర్భంగా నాగయ్య,రాంచందర్, యాదయ్య, ప్రదీప్, V.రాములు, అశోక్, మాణిక్యం, దేవిసింగ్, సంగయ్య దీక్షలో పాల్గొన్నారు వారికి JAC నాయకులు కే బ్రహ్మం, కాల రాములు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ అల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, BC గురుకుల పాఠశాల, సివిల్ కోర్టు, STO తదితర ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు