కేసీఆర్ బలపరిచిన బి ఆర్ ఎస్ అభ్యర్ధి మాణిక్ రావు కు తెలంగాణ జాగృతి మద్దతు
జనం సాక్షి జహీరాబాద్ )జహీరాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గా ఎమ్మెల్యే మాణిక రావు ను ప్రతిపాదించిన సందర్బంగా బుదవారం జహీరాబాద్ క్యాంపు ఆఫీస్ లో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు శివశంకర్ పాటిల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయె ఎన్నికలు లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం జాగృతి ప్రచారంలో పాల్గొని అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తాం అన్నారు.