బీఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామ్ వంగూర్ ప్రమోద్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్14 (జనం సాక్షి)వనపర్తి మండలం రాజపేట గ్రామా బిఆర్ఎస్ కార్యకర్త మండ్ల అయ్యన్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్నవనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు . వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. వారితో పాటు గ్రామ నాయకులు మాధవ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.