గ్రామాలలో బ్యాలెట్ పేపర్ నమూనా అవగాహన సదస్సు

ఏటూరునాగారం(జనంసాక్షి)14.
మండలం లోని రామన్నగూడెం కోయగూడా ఎల్లాపూర్ గ్రామలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్న గవర్నమెంట్ నుంచి బ్యాలెట్ పేపర్ నమూనా అవగాహన సదస్సు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామాలల్లో కి, వచ్చి గ్రామ గ్రామాన బ్యాలెట్ పేపర్ ఓటు ఎలా ఎయ్యాలి అని చెప్పి యువకులతోని ఉన్న గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రికార్డ్ అసిస్టెంట్ గంగాధర్, వెహికల్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీ పోలురాజు, గ్రామ సర్పంచ్ దొడ్డ కృష్ణ, కరోబార్ ఇట్టెం వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు గద్దల కృష్ణ, బత్తుల కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ గద్దల రఘు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పల్లా శ్రీనివాస్, పల్లా విజయ్, జూపాక అర్జున్,బోరగాని బాబురావు,శ్రీరామ్ నరేష్, గడ్డం సతీష్ కోయగూడా ఎల్లాపూర్ గ్రామస్తులు గగ్గురి నాగేశ్వరరావు, గార ఆనంద్, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు