శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం

వనపర్తి బ్యూరో సెప్టెంబర్14 (జనం సాక్షి) :
వనపర్తి పట్టణంలో అమావాస్య సందర్భంగా ఆలయ పురోహితులు వేద పండితులు ధీరజ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు మారం బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి రాకాసి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం 9 గంటలకు అభయ ఆంజనేయ స్వామికి భక్తులచే అభిషేకం జరిగిందని తెలిపారు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు సంబు శ్రీనివాసులుశెట్టి రాకాసి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసులు గౌడ్ తిరుపతయ్య రఘు గంధం రాజు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్ట సుబ్బయ్య కలకొండ ప్రకాష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షులు మారం బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి రాకాసి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు భక్తులు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంప్రదించాలని వారు కోరారు

తాజావార్తలు