సకాలంలో పనులను పూర్తి చేయండి
-వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్.ఎస్.కరుణ సూరి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 14 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఆర్.ఎస్ కరుణ సూరి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.డ్రైనేజీ నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు.