108 వాహనం లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
మోత్కూరు సెప్టెంబర్ 14 జనం సాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన బుర్రు అమృత (24) మొదటి కాన్పు ప్రసవ వేదనతో మోత్కూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ఉమ్మనీరు కారిపోవడంతో అక్కడి నుంచి ఏరియా హాస్పిటల్ భువనగిరికి 108 లో తరలించగా మార్గమధ్యంలో రాయగిరి చేరుకున్నాక పండంటి పాపకి అంబులెన్స్ లో జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ లు క్షేమముగ ఉన్నారని మెరుగైన చికిత్సకు భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు 108 సిబ్బంది ఇఎంటి ఎస్ భాస్కర్, పైలట్ సోమేశ్వర్ తెలిపారు. ఈ సందర్బం