ఘనంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మోత్కూరు సెప్టెంబర్ 14 జనం సాక్షి : మోత్కూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పైళ్ల సోమిరెడ్డి అవిశెట్టి అవిలిమలు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, ఓబిసి విభాగం మండల అధ్యక్షుడు కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం జయశ్రీ, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజ్, మండల నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్ కారుపోతుల, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తోగరు రాజు, మండల నాయకుడు నిమ్మల శ్రీనివాస్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు మెంట సురేష్, ఉయ్యాల అంజయ్య, మోత్కూర్ సురేష్ చారి, పసునూరి యాదయ్య, పురుగుల యాదగిరి, అన్నేపు నరసింహ,సురారం నవీన్,జాల ప్రసాద్, షోషల్ మీడియా ఇంచార్జి బందెల రవి, కూరెళ్ల ఉప్పలయ్య, మెంట కొమరమ్మ, కోల శ్రీనివాస్, చల్ల యాదయ్య,జిట్టా అంజయ్య,నల్ల రామనర్సయ్య,కూరేళ్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు