మీనాక్షి నటరాజన్ నీ కలసిన భానోత్ విజయలక్ష్మి..
ఇల్లందు సెప్టెంబర్ 14 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినాక్షి నటరాజన్ ని ఇల్లందు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయ లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు.మహబుబబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమితులైన పంచాయితి రాజ్ సంఘటన్,మాజీ ఎంపి మినాక్షి నటరాజన్ మహబుబబాద్ పార్లమెంట్ సమావేశంకు విచ్చేసిన సంధర్భంగ వారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయ లక్ష్మి కుశల సమాచారాలు అడిగితెలుసుకొని మాట మంతి జరిపారు.