ఘనంగా దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు..
ఇల్లందు సెప్టెంబర్ 14 (జనం సాక్షి న్యూస్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమలో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సంధర్భంగా ఇల్లందు టౌన్ స్థానిక ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు వారి వెంట ఇల్లందు నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎం ఎ జలిల్,నాయకులు బలాజీరావు నాయక్,ఇల్లందు టౌన్,మండల అధ్యక్షులు దొడ్డా డానియల్,పులి సైదులు,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరిక్రిష్ణ,టౌన్ నాయకులు జీవి భధ్రం,తాళ్ళపల్లి ఈశ్వర్ గౌడ్,నియోజకవర్గ పంచాయితి రాజ్ పరిషత్ చైర్మెన్ ఇబ్రహిం,తిలక్ నగర్ గ్రామ సర్పంచ్ ధనసరి స్రవంతి రాజు, టౌన్ బి సి, ఎస్ టిసెల్ అధ్యక్షులు ఆవుదర్తి శంకర్, వాంకుడోత్ నాగరాజు,టౌన్ ఉఫాధ్యక్షుడు ఐజాక్,వాసు దేవ్,కంచర్ల శ్రీనివాస్,ఐ ఎన్ టి యు సి నాయకులు మహబూబ్, వెంకట నారయణ,లక్ష్మణ్ రావు,తోట వెంకటేశ్వర్లు,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు పక్రృద్ధీన్,మండల యువజన నాయకులు పూనెం మధు,పక్రృధ్ధిన్,గడదాసు వెంకన్న,కాయం రమేష్ తదితరులు పాల్గోన్నారు.