తాడిచెట్టు పై నుండి జారిపడిన కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పిన టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ రూరల్(జనంసాక్షి)సెప్టెంబర్19:జనగాం నియోజకవర్గం లోని పసరమడ్ల గ్రామంలో ఇటీవలే తాడిచెట్టు పై నుండి జారిపడి వెన్నుపూస విరిగిన కుర్రెంల శివకుమార్ గౌడ్ ని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి నేనున్నాను అంటూ వారికి 50.000వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పి.ఏ. సి. ఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి , ఎక్స్ ఎంపీపీ ధర్మ గోవర్ధన్ రెడ్డి ముస్యాల చందర్ శామీర్పేట ఎంపిటిసి కౌన్సిలర్ రామగాళ్ల అరుణా విజయ్ కుమార్ కౌన్సిలర్ బాల్దె ఆంజనేయులు మహేందర్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు అభి గౌడ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు యాట క్రాంతి కుమార్ పసరమడ్ల గ్రామశాఖ అధ్యక్షుడు నారాయణ శంకర్ గౌడ్ చంద్రమౌళి బాలరాజు సిద్దయ్య గౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు