25న కాగజ్‌నగర్‌లో తెవివే జిల్లా మహాసభలు
దండేపల్లి : తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా 3వ మహాసభలు ఆనెల 25న కాగజ్ నగర్‌లోని ఎస్పీఎం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించునున్నట్లు తెవివే మండల అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల ముత్తారెడ్డి బోయిని శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ ప్రకాశం కార్యదర్శి బండ సంజీవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.