28 మంది డీఎస్పీలకు స్థానచలనం

హైదరాబాద్‌: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ అయ్యాయి.