కారులో తరలిస్తున్న రూ 30లక్షల స్వాధీనం

కారులో తరలిస్తున్న రూ 30లక్షల స్వాధీనం
హైదరాబాద్‌ ; నగరంలో క పంజాగుట్ట మానప్ప సెంటర్‌ వద్ధ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.30 లక్షల స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు .