35 ఏండ్ల తర్వాత మళ్లీ అవకాశం!

2te1eqh6భారత మహిళా హాకీ జట్టుకు అరుదైన అవకాశం లభించింది. 2016 రియో ఒలింపిక్స్ కు విమెన్స్ హాకీ టీం అర్హత సాధించింది. యూరో హాకీ ఛాంపియన్స్ షిప్ సెమీఫైనల్లో స్పెయిన్ ఓడిపోవటంతో ఇండియన్ విమెన్స్ హామీ టీంకు ఈ అవకాశం దక్కింది. దీంతో 35 ఏండ్ల తరువాత విమెన్స్ హాకీ టీం ఒలింపిక్స్ కు అర్హత సాధించినట్లయింది.