5800 పాయింట్లు తాకిన నిప్టీ

 

ముంబయి : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల వార్తలు ఈ రోజు మార్కెట్లను బాగా ప్రబావితం చేశాయి. 50 షేర్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిప్టీ ఈ రోజు 5800 పాయింట్లను తాకింది 2011, ఏప్రిల్‌ 29 తర్వాత నిప్టీ ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి.