అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మహిళ మృతి
మధ్యప్రదేశ్‌ం మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.