నర్సంపేట సీఐ సస్పెండ్
వరంగల్,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.