నేడు ప్రారంభంకానున్న హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ బోట్స్‌ క్లబ్‌లో బుధవారం లేజర్‌ నేషనల్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి.