అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అనర్హత పిటిషన్లపై స్పీకఱ్‌ నాదెండ్ల మనోహర్‌ విచారణ జరిపారు. స్పీకర్‌ ఎదుట విచారణకు చిన్నం రామకోటయ్య గంగుల కమలాకర్‌, టీడీఎల్పీ విప్‌ నరేంద్ర హాజరయ్యారు.