అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి
హైదరాబాద్: లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి ముఖేష్‌గౌడ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.