ఆర్టీసీ బస్సు, ఆటోఢీ: ఒకరి మృతి

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.