భక్తి శ్రద్దల మధ్య ఘనంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ముస్లిం సహోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజు ఈ పండగా రావడంతో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్‌ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.