అంరాష్ట్ర దొంగలముఠా అరెస్ట్
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 17 లక్షల విలువైన బంగారం రూ. 2 లక్షల విలువైన వెండి, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.