మహిళను హత్యచేసి నాలాలో పడేసిన గుర్తుతెలియని దుండగులు
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని ఫతేనగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్యచేసి నాలాలో పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.