దాభోల్కర్ హత్య దారుణం : శుక్లా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పుణేలో హేతువాది నరేంద్ర దాభోల్కర్ హత్య దారుణమని పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. దాభోల్కర్ హత్యకేసు దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తామని ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు.