స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): మంగళవారం ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతుంది. డాలర్‌తో రూపాయి విలువ రూ. 65.35 గా ఉంది.