పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థులు
హైదరాబాద్,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్‌లో ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇవ్వొద్దంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.