ముజఫర్‌నగర్‌లో కుదుట పడుతున్న పరిస్థితి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ముజఫర్‌నగర్‌ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇవాళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ పర్యటించనున్నారు.

తాజావార్తలు