మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ధర్నా
వరంగల్ : వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల వద్ద రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. చిల్లర కాంటాలు ఎత్తివేసి ప్రభుత్వం మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని వారు ధర్నా చేస్తున్నారు.