బంగాళాఖాతంలో కేంద్రీకృతమూన వాయుగండం

తమిళనాడు : నాగపట్నానికి తూర్పు దిశగా 75 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సాయంత్రానికి నాగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటనుంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 7 సెం.మీ. వర్షపాతం సమోదైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో 3 సెం.మీ.వర్షపాతం నమోదైంది.