నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవిమనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ క్యాబినెట్ నుండి ఉద్వాసనమాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు డాక్టర్ గోవి చెళియన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్‌లకు స్టాలిన్ క్యాబినెట్‌లో చోటు