తొలి వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 4.5 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి ఆడుతున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్ 23 పరుగులు చేసింది.