కేసీఆర్ దీక్ష చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది-కేకే
హైదరాబాద్: కేసీఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29 తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెరాస నేత కె. కేశవరావు అన్నారు. తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ దీక్షాదివన్‌లో ఆయన పాల్గొన్నారు. అవమానాలు, అసమానతలను ఎదిరించి తెలంగాణ ఉద్యమం నిలిచిందన్నారు. విభజన ప్రక్రియ తొందర పాటు చర్య అనడం చంద్రబాబుకు తగదని కేకే సూచించారు.