నగల దుకాణం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: విశాఖలో సెప్టెంబర్‌లో జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని ముంబయిలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 220 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.