విద్యుత్ చార్జీలకు రెండు రకాల టారిఫ్ ప్రతిపాదనలు
హైదరాబాద్: విద్యుత్ చార్జీలకు సంబంధించి రెండు రకాల టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వనున్నట్లు సమాచారం. రిటైల్ టారిఫ్‌కు సంబంధించి 16 కేటగిరీల వినియోగదారుల చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.