రేపట్నుంచీ సభలు, ర్యాలీలు నిషేధం: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: రేపటి నుంచి ఈ నెల 18 వరకు అసెంబ్లీకి రెండు కి.మీ. పరిధిలో సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.