ఏపీఎన్జీవో హోమ్‌కు భారీ భద్రత
హైదరాబాద్: ఏపీఎన్జీవో హోమ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అబిడ్స్ నుంచి ఏపీఎన్జీవో హోమ్‌కు వెళ్లి అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ వాదులు దాడి చేయవచ్చన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.