76వ ముర్షెద్ ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం పలికిన ముర్షేద్ దర్గా ప్రతినిధులు.

తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి) పట్టణంలో
అత్యంత ప్రఖ్యాతి చెందిన ముర్షెద్ దర్గా 76వ
ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ నివాసంలో సయ్యద్ బాషా సయ్యద్ కలసి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఉరుస్సు ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తం రావు,తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావూఫ్, కౌన్సిలర్ రత్నమాల నర్సింహులు,మాజీ కౌన్సిలర్ జుబెర్ లాల ,రజాక్, సయ్యద్ పరమేష్ భాష, సయ్యద్ మన్సూర్ పాషా, సయ్యద్ ముక్తాదిద్ భాష, సయ్యద్ సాదర్ భాయ్, సయ్యద్ ఉమర్ పాషా, సయ్యద్ అతిఫ్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు.