ప్రభుత్వంతో ముగిసిన అంగన్‌వాడీల చర్చలు

హైదరాబాద్‌ : మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌తో అంగన్‌వాడీ కార్యకర్తలు చర్చలు ముగిశాయి. తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చిందని అంగన్‌వాడీలు తెలిపారు. మధ్యాహ్నం 3.30కి ప్రిన్సిపల్‌ సెక్రటరీతో అంగన్‌వాడీ ప్రతినిధులు సమావేశం కానున్నారు.