విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి
హైదరాబాద్‌: కడప జిల్లా మైదుకూరు మండలం శివపురం గ్రామాల్లో ఉండే పొలాల్లో విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతిచెందాడు. విద్యుత్‌ అధికారుల యొక్క నిర్లక్ష్యాము కారణం వల్ల రైతు చనిపోయాడాని రైతులు మృతదేహంతో సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు.